MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Home Movies 777 Charlie (2022) Songs Torture Song Song

Torture Song

Song

Music Director

Lyrics

  • పల్లవి :

    ఓ మై గాడ్ కాపాడు
    నా భాధే నువ్ చూడు
    డాగే ఓ శాపంలా పట్టేసింది అయ్యయ్యయ్య్యయో..

    మెక్కీ నా ఫుడ్డంతా
    కబ్జా నా ఇల్లంతా
    ఫుల్ టైం ఫుల్ టార్చర్ రా ఏగేదెట్టా అయ్యయ్యయ్య్యయో..

    చూస్తూ చూస్తుంటేనే చిందర వందర గందర గోళం
    చెవి పోటొచ్చింది వింటూ వింటూ భౌ భౌ మేళం..

    చరణం :: 1

    బ్యాడ్లక్కే బ్యాటై బంతేమో నేనయ్యి
    ఆడేసే నాతో ట్వంటీ ట్వంటీ మ్యాచ్చే...

    బ్రతుకయ్యింది బస్టాండులా
    హార్రర్ మూవీ క్లైమాక్స్ లా

    సోలో లైఫే స్లోగా ఇలా
    కుక్కచింపినిస్తారాయే గడికొక విధముగా...

    స్వామీ...

    ఈ గండమెట్ట తీరును చెప్పు
    నాకు దారిని చూపు...

    అయ్యాయో...

    Save me swaami save me...

    చరణం ::2

    ఫ్రస్ట్రేన్ వచ్చీ మూడంతా దొబ్బింది
    అమ్మమ్మో ఫుల్ గా టెన్షన్ పెంచేసింది

    రౌడీ డాగే వచ్చిందిలా బబ్బుల్ గమ్ లా
    అంటిందిలా..

    బీపీ నాకే పెంచిందిలా దాచలేను చెప్పలేను అరె అరె హతవిధీ...

    అయ్యో...

    దీనమ్మ లైఫు గాలికి పోయే కంప
    కొంపకు చేరే...

    ఏదోలా...

    Save me swaami save me...

Torture Song Keyword Tags

  • Torture Song Song
  • Movie 777 Charlie Songs
  • Torture Song Song Music Director Composer
  • Details of Torture Song Song Wiki Information
  • 777 Charlie All Mp3 Songs
  • Lyrics for Torture Song Song
  • Torture Song Full Video Watch Online
  • 777 Charlie Movie Full Song
  • Torture Song Song from 777 Charlie Movie
  • Play Online Torture Song
  • Torture Song Song Vocal Singers
  • Music Director of Torture Song Songs
  • Torture Song Lyricists
  • Torture Song Movie Composer
  • Torture Song Videos from 777 Charlie Movie
  • Lyical Video of Torture Song
  • Torture Song Stream Online Music Links
  • Songs from 777 CharlieMovie
  • Promo Videos of Torture Song
  • Torture Song English Lyrics