Song Details
Lyrics
లాలీజో... లాలీజో... కన్నాజో... చిన్నిరాజుకు లాలీజో లాలీజో... లాలీజో... కన్నాజో... చిన్నిరాజుకు లాలీజో లేతవేళ్ళుకు లాలీజో లేలేతకాళ్ళకు లాలీజో నాలోని కళలను వెలిగించే నీళాల కళ్ళకు లాలీజో నీ చిట్టి చేతుల సైగలతో నీ చుట్టు గాలై తిరిగానే నీ చిరు గుండెల సవ్వడిలో నింపానురా నా కాలాన్ని లాలీజో... లాలీజో... కన్నాజో... చిన్నిరాజుకు లాలీజో జన్మం ఉంది ప్రతి జీవికి ఏదో అర్ధం ఉంటుందిరా నాకు అర్ధం నువ్వేరా నాకు అర్ధం నువ్వేరా తపస్సు నీకై చేస్తున్నా నా ఆయుస్సు నీకే పోస్తున్న సిరుల నెలవో లాలీజో చిత్రాల కొలువా లాలీజో సిరుల నెలవో లాలీజో చిరంజీవా లాలీజో లాలీజో... లాలీజో... కన్నాజో... చిన్నిరాజుకు లాలీజో లాలీజో... లాలీజో... కన్నాజో... చిన్నిరాజుకు లాలీజో కన్నాజో... చిన్నిరాజుకు లాలీజో చిన్నిరాజుకు లాలీజో
Lyrics sourced from public databases. May contain errors.