Song Details
Lyrics
పల్లవి: ఉల్లాసంలో... ఉల్లాసంలో... గెలిచానులే... ఏలో ఏలో రే ఏదో ఏదో హాయి నాటీ నాటీ బ్యూటీ బ్యూటీ ప్రణయాన ఏలో ఏలో రే ఏదో ఏదో హాయి నాటీ నాటీ బ్యూటీ బ్యూటీ ప్రణయాన మెరిసేటి కళ్ళు మురిపాల నవ్వు మురిసేను మేను మెచ్చాలే నిన్ను ఏలో ఏలో రే ఏదో ఏదో హాయి నాటీ నాటీ బ్యూటీ బ్యూటీ ప్రణయాన ఏలో ఏలో రే ఏదో ఏదో హాయి నాటీ నాటీ బ్యూటీ బ్యూటీ ప్రణయాన చరణం: 1 అలలా అలలా ఇలలో కలలా సరదాలే సాగేనా అధరం మధురం హృదయం ఉప్పొంగేనా అలలా అలలా ఇలలో కలలా ఆనందం ఆడేనా నయనం కధనం నయనం పదిలం కమలం కవనం పరువం మోగే ఏహె సొగసు కావ్యమై మది వంగి వంగి భోగి ఊగి తూగి తేలేనా సొగసు కావ్యమై ఓ మై బేబీ లవ్యూ లవ్యూ లవ్యూ లవ్యూ ఉల్లాసంలో ఉల్లాసంలో చరణం: 2 అదిరే అదిరే మధువే అదిరే సరసాలే చిందేనా అధరం మధురం హృదయం ఉప్పొంగేనా అలలా అలలా లయలా లయలా ఆకాశం అందేనా సరసం సమరం మిధునం మధనం శ్రవణం సరళం సయనం ఊగే ఎహె మధుర కావ్యమై భూకం పాకం దాహం మొహం తాపం కాశం తీరేనా మధుర కావ్యమై ఓ మై బేబీ లవ్యూ లవ్యూ లవ్యూ లవ్యూ ఉల్లాసంలో ఉల్లాసంలో ఏలో ఏలో రే ఏదో ఏదో హాయి నాటీ నాటీ బ్యూటీ బ్యూటీ ప్రణయాన ఏలో ఏలో రే ఏదో ఏదో హాయి నాటీ నాటీ బ్యూటీ బ్యూటీ ప్రణయాన మెరిసేటి కళ్ళు మురిపాల నవ్వు మురిసేను మేను మెచ్చాలే నిన్ను
Lyrics sourced from public databases. May contain errors.