Song Details
Lyrics
హం హుహుహుం రామ్మా దొరసాని ఆ Common White Lady వినవమ్మా వివరాన్ని What పాడుతున్నాడట Singing రామ్మా దొరసాని వినవమ్మా వివరాన్ని వినయం మా బాణీ కనవమ్మా నగరాన్ని We Welcome with వందనం ఓహ్ వందనం ఎడ్ల బండిలో పోదాం ట్రాములోన ఇక పోదాం గూటి పడవలో పోదాం పోదామా బూర ఊదగా పాము ఆటనే చూడు Snake Dance తన తొండమెత్తు దీవించు ఏనుగే చూడు Elephant Hands కోటి అద్భుతాలీవే చూడమ్మా Mavelous రామ్మా దొరసాని వినవమ్మా వివరాన్ని వినయం మా బాణీ కనవమ్మా నగరాన్ని హో తోలు బొమ్మలు బొమ్మలాటలు దేవలాలలో శిలకలలు ప్రతి రోజు ముంగిట పిండి ముగ్గులు పిచ్చుకకు చీమలకు పిండివంటలు What's This Food For పక్షుల్స్ Oh Really Yes ఎన్ని జాతులో అంతా భరత సంతతి అన్నదమ్ములై బ్రతికే సంస్కృతి All Brothers And Sisters But Parents Different That's Great Thank You ఇంటి ముందర అరుగులుండునే చూడు ఇవి బాటసారులకు అలుపు తీర్చునే చూడు Free Out House కన్నతల్లి మా దైవం చూడమ్మా Lovely రామ్మా దొరసాని వినవమ్మా వివరాన్ని వినయం మా బాణీ కనవమ్మా నగరాన్ని హో వేల ఏల్లుగా వెల్లి విరిసినా తేనియ తెలుగే మా భాష ఆ భక్త పోతన కవితా దీక్ష ఆచారాలకు అది రక్ష Who Is That ఏం చెప్తే తెలిసి చస్తుంది Old Poet Written Gold Lines గాలి గంధమే ఇక్కడి నీరు తీర్థమే మట్టి స్వర్ణమే మమతా క్షేత్రమే ఆ Love You I ThoughtYour Paddle No No Lander Form తప్పించుకున్నారా దేవుడా వీర పుత్రులే కదం తొక్కినా నేల మము వెన్నుపోటుతో నేల కూల్చడం న్యాయమా ఏయ్ ఊరుకోవయ్యా బాబు మా కొంప ముంచేటట్టు ఉన్నావ్ వలల పర్వతం పడిపోయిందమ్మా అవునవును రామ్మా దొరసాని వినవమ్మా వివరాన్ని వినయం మా బాణీ కనవమ్మా నగరాన్ని ఎడ్ల బండిలో పోదాం ట్రాములోన ఇక పోదాం గూటి పడవలో పోదాం పోదామా బూర ఊదగా పాము ఆటనే చూడు తన తొండమెత్తు దీవించు ఏనుగే చూడు కోటి అద్భుతాలీవే చూడమ్మా
Lyrics sourced from public databases. May contain errors.