MovieGQ

Ninna Leni

180 (2011) · Track 3 of 7 · 3:38

Song Details

Music Director
Lyricist

Lyrics

నిన్న లేని వింతలే చూపెనే కంటిపాపలే మోములన్ని చింతగా చూడని వెండి నవ్వులే నీ కన్నుల్నే చూస్తూ కాలాలే దాటేలా చిరునవ్వే నాదయ్యేనా నిన్న లేని వింతలే చుపెనే కంటిపాపలే నీ లో ఆ కసి గుసలే ప్రేమే వల్లించేనా పలుకే అలిసే పెదవే సెధ తీరేలా నిరకం నిలిచే పనులే చేద్దాం చేతల్లో రి ని రి గ రి - బ్రతుకున ఓఓ రి మ ని ప గ రి - పరమార్ధమే మనసా కోరే తీరి రి గ మ ప ద ని స - మనిషిగా - నిలపదా నిన్న లేని వింతలే చుపెనే కంటిపాపలే మోములన్ని చింతగా చూడని వెండి నవ్వులే నీతో ఈ పయనాలే రోజూ కొనసాగేనా మలుపే తిరిగే పెరిగే బహుదూరాలే మననే కడకు నిలిపే గమ్యం నీదైనా ఆఆ ద ని ద మ గ రి - నిను విడని రి ప మ ని ప గ రి - చిరు సంబరం ద ని స ని నీతో నీడై గ మ ప ద ని స - కదిలితే - చాలదా నిన్న లేని వింతలే చుపెనే కంటిపాపలే మొములన్ని చింతగా చూడని వెండి నవ్వులే నీ కన్నుల్నే చూస్తూ కాలాలే దాటేలా నీ నవ్వే చిరునవ్వే నాదయ్యేనా...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from 180

See All