MovieGQ

Nee Ishtam Vachinattu

16 Days (2009) · Track 3 of 5 · 4:51

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

నీ ఇస్టమొచ్చినట్టు నువ్వుండు నచ్చినట్టు ఓ చిన్న నవ్వే నవ్వు చుట్టూ చుట్టూ చుట్టాలే సొమ్మెదో పోయినట్టు కొంపేదో కూలినట్టు మూడీ గా కూర్చోకుండా మెట్టు మెట్టు ఎక్కాలే సుబ్బారావు కీక నో ఎంట్రీ ఈ రోజు అవున్లె గ్యారెంటీ లవ్ హస్ నో వారెంటీ లైఫ్ కె లేదు జియామెట్రీ 1.పక్షుల రెక్కలు పట్టుకు ఎగిరి నింగిని ఎదిరిద్దాం చేపల మొప్పలు అద్దెకి అడిగి లోతును కొలిచేద్దాం చేతి గీతలు నుదిటి రాతలు తడవ తడవకి మార్చి చూపూదాం 2.మిణుగూరు పురుగుల మిల మిల మెరుపుతో వెన్నెల కాయిద్దాం భగ భగ మండే సూర్యుడి నోటికి డైయెట్ కోక్ అందింద్డం అలల నురుగలథొ మసక మబ్బులకి చిలిపి చిలిపి గా కలర్ మార్చుదామ్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from 16 Days

See All