MovieGQ

Paadhaalu Nee Dhari

118 (2019) · Track 2 of 3

Song Details

Singer
Music Director

Lyrics

పాదాలు నీదారి నడిపించలేనంటే ఓ సారి నీ నవ్వు వినిపించినా ఆకాశ దీపాలు కనిపించలేదంటే నీ చూపు ఓసారి వెతికించనా ఇంతలో ఇంతలో నన్ను నలువైపు చేరి మారావు గారాల చిరు దివ్వెలా ఋతువులకు జతులను నేర్పావే అడుగులకు అలకలను నేర్పావే చినుకులకు కుళుకులు నేర్పావే నీవు జతగా ఆడుకుంటూ పాదాలు నీ దారి నడిపించలేనంటే ఓ సారి నీ నవ్వు వినిపించినా నేల మేలుకొని ముద్దాడే వెలుగులమ్మ సిరినీవేళ పాలుగారు పసిరాగాలే పరుగులైన లలనా ఏ గతమో విడువ కుండా నీ జతగా నడుపుతుందా నిను చూస్తే కాలమంతా మరిచేంతగా ఇంతలో ఇంతలో నన్ను నలువైపు చేరి మారావు గారాల చిరు దివ్వెలా ఋతువులకు జతులను నేర్పావే అడుగులకు అలకలను నేర్పావే చినుకులకు కుళుకులు నేర్పావే నీవు జతగా ఆడుకుంటూ పాదాలు నీ దారి నడిపించలేనంటే ఓ సారి నీ నవ్వు వినిపించినా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from 118

See All